Advertisement

పల్నాడు జిల్లాలో విషాదం: ఇద్దరు కుమారులను చంపి తల్లి ఆత్మహత్య

మన పత్రిక, విఠరాజుపల్లి: పల్నాడు జిల్లా వినుకొండ మండలం విఠరాజుపల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఒక తల్లి తన ఇద్దరు కుమారులను చంపేసి, ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాల కారణంగానే ఈ దారుణం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Advertisement
Advertisement