మన పత్రిక, సోంపేట: శ్రీకాకుళం జిల్లా సోంపేట పట్టణంలో ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఓ వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందింది. బుధవారం పట్టణంలోని పెద్ద కోమటి వీధి సమీపంలో ఉన్న ప్రధాన రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మహిళను పలాసపురం పంచాయతీలోని పలాసపురం గ్రామానికి చెందిన బడియ పున్నాలు (78)గా గుర్తించారు. ప్రమాద సమయంలో ఈ ఆర్టీసీ బస్సు బారువ ప్రాంతం నుంచి సోంపేట వైపు వస్తున్నట్లు నిర్ధారించారు. రోడ్డుపై ఉన్న ఆమెను బస్సు బలంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
Advertisement
ఇవి కూడా చదవండి :
- Big Basket Mega Walk : హైదరాబాద్లో BigBasket మెగా వాక్ఇన్… 490 జాబ్స్ రెడీ!
- Vaazha2 : ఈ వారం ఏ అడ్డు లేదు.. ఇక ఈ మలయాళ సినిమాదే హవా?
- JEE Mains 2026: మిర్యాలగూడ కేఎల్ఎన్ విద్యార్థుల సత్తా
- Bengaluru crime news: సర్ప్రైజ్ పేరుతో ప్రియుడి సజీవదహనం
- RTC Strike: తెలంగాణలో ఆర్టీసీ సమ్మె.. స్తంభించిన ప్రజా రవాణా వ్యవస్థ
Advertisement
