2865 railway apprentice notification | వెస్ట్ సెంట్రల్ రైల్వే (WCR) 2865 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఉద్యోగాలకు ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు 30 నుండి సెప్టెంబర్ 29, 2025 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు పోస్టుల ప్రకారం 10వ తరగతి, ఇంటర్మీడియట్ లేదా ఐటిఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఆగస్టు 20, 2025 నాటికి వయస్సు 19 నుండి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
Advertisement
దరఖాస్తు ఫీజు ₹141. SC, ST, PwD, మహిళలు మరియు ఇతర అర్హులు ₹41 చెల్లించాలి. ఎంపిక పదో తరగతి, ఇంటర్మీడియట్ లేదా ఐటిఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఉంటుంది.
Advertisement
మరింత సమాచారం కోసం https://wcr.indianrailways.gov.in/ సందర్శించండి.
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News
Advertisement
Advertisement

