మన పత్రిక, వెబ్డెస్క్: తెలంగాణ రాష్ట్ర పదో తరగతి పరీక్షలు 2026కు సంబంధించిన ఫీజు చెల్లింపు షెడ్యూల్‌ను విడుదల చేశారు. విద్యార్థులు అక్టోబర్ 30 నుంచి నవంబర్ 13 లోపు పాఠశాల హెడ్‌మాస్టర్ల ద్వారా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
Advertisement
ఆలస్యంగా చెల్లించే వారికి అదనపు రుసుములు ఉంటాయి. నవంబర్ 29 వరకు ₹50, డిసెంబర్ 2 నుంచి 11 వరకు ₹200, డిసెంబర్ 15 నుంచి 29 వరకు ₹500 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించవచ్చు. ఫీజు చెల్లింపు గడువు ముగిస్తే పరీక్షలకు అర్హత కోల్పోవచ్చు. విద్యార్థులు గడువులో ఫీజు చెల్లించాలని అధికారులు సూచిస్తున్నారు.
Advertisement
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News
Advertisement
Advertisement

