Advertisement
woman argument with bus driver in Vijayawada

Viral Video : విజయవాడ పోలీస్ స్టేషన్‌లో నా ఫోటో చూపించు.. ఆర్టీసీ డ్రైవర్‌తో మహిళ గొడవ

Viral Video : నా ఫోటో తీసుకో.. విజయవాడ పోలీస్ స్టేషన్ లో నా ఫోటో చూపించు.. అప్పుడు గుర్తు పట్టకపోతే అడుగు.. అంటూ ఆర్టీసీ బస్సు డ్రైవర్, ప్రయాణికుడితో ఓ మహిళ వాగ్వాదానికి దిగింది. ఈ ఘటన జగ్గయ్యపేట నుంచి విజయవాడ వెళ్లే ఆర్టీసీ బస్సులో జరిగింది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆర్టీసీ బస్సు ఎక్కిన ఆ మహిళను ఫుట్ బోర్డ్ నుంచి లోపలికి వెళ్లాలని చెప్పినందుకు బస్సు డ్రైవర్, ప్రయాణికుడిపై ఆ మహిళ విరుచుకుపడింది.

Advertisement

https://twitter.com/TeluguScribe/status/1979086239979487495

Advertisement

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement