హైదరాబాద్ (Hyderabad) లో ప్రముఖ ఐటి సంస్థల్లో ఒకటైన విప్రో (Wipro) సంస్థ నుండి మళ్ళీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అందిన సమాచారం ప్రకారం పలు విభాగాల్లో డిగ్రీ చేసిన విద్యార్థులకు ట్రైనీ అనలిస్ట్ కింద జాబ్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఒక్క హైదరాబాద్ లోనే కాకుండా పాన్ ఇండియా వైడ్ గా పలు నగరాల్లో ఈ జాబ్స్ కి నోటిఫికెషన్స్ విడుదలయ్యాయి. ఇక క్వాలిఫికేషన్స్ పరంగా డిగ్రీ లో BCA, BSC విభాగాల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులు ఈ జాబ్స్ కి అర్హులు.
అది కాక అనలిస్ట్ ట్రైనీ ఉద్యోగాలకు 2025 లో పాస్ అయిన వారికి మాత్రమే ఈ జాబ్స్ అందుబాటులో ఉన్నాయని సమాచారం. ఇక ఈ ట్రైనీ ఉద్యోగాలకు చివరిగా 15th February 2026 వరకు అప్లై చేసుకోవచ్చని సమాచారం. ఇక ఈ ఉద్యోగాలకు ఈ కింది లింక్స్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. కనుక రీసెంట్ గా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులు సమయం వృధా చేసుకోకుండా ఈ జాబ్స్ కి వెంటనే అప్లై చేసుకోగలరు.
Apply Link: https://tinyurl.com/356x7zse
BSc Jobs: https://tinyurl.com/24224sf6
BCA Jobs: https://tinyurl.com/5h5wvcrv
2025 Batch Jobs: https://tinyurl.com/pujjefn5
