Payakapuram news: విజయవాడ శివారులోని పాయకాపురంలో ఓ దుర్మార్గుడు ఏడో తరగతి చదువుతున్న చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆమె బాబాయే ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఆరేళ్ల క్రితం తల్లిదండ్రులు చనిపోవడంతో బాలిక పిన్ని, బాబాయ్ దగ్గర ఆశ్రయం పొందుతోంది. అలాంటి సమయంలోనే బాబాయ్ ఆమెపై దాడి చేశాడు. బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వైద్య పరీక్షల్లో బాలిక గర్భవతిగా ఉందని వైద్యులు ధృవీకరించారు. ఫోక్సో చట్టం కింద విచారణ జరుగుతోంది. సమాజం ఆఘాతంలో ఉంది.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
Advertisement
ఇవి కూడా చదవండి :
Advertisement
