మన పత్రిక: తనపై వచ్చిన లైంగిక ఆరోపణలను ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి తీవ్రంగా ఖండించారు. తాను ఎక్కడికీ పారిపోలేదని, ప్రస్తుతం తన సొంత ఊరిలోనే ఉన్నానని ఆయన వెల్లడించారు.
చట్టంపై తనకు పూర్తి నమ్మకం ఉందని ఉదయ్ కృష్ణారెడ్డి తెలిపారు. పోలీసుల విచారణకు అన్ని విధాలా సహకరిస్తానని పేర్కొంటూ, ఈ వ్యవహారంలో త్వరలోనే తాను నిర్దోషిగా బయటకు వస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Advertisement

Farooq Basha is a content writer with two years of experience covering education, jobs, politics, technology, entertainment, and current affairs. He writes clear, accurate, and easy-to-understand articles for everyday readers.
ఇవి కూడా చదవండి :
Advertisement
