Advertisement
today is deadline for applications for liquor shops in Telangana

Liquor Shops Tenders : నేటితో ముగియనున్న మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు

Liquor Shops Tenders : తెలంగాణలో మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు నేటితో ముగియనుంది. నిన్న ఒక్క రోజే 25 వేల దరఖాస్తులు వచ్చాయి. మొత్తంగా ఇప్పటి వరకు కేవలం 50 వేల దరఖాస్తులు మాత్రమే రావడంతో దరఖాస్తులు వెయ్యాలంటూ ఔత్సాహికులకు ఫోన్లు, మెసేజ్ లను ఎక్సైజ్ శాఖ పంపిస్తోంది. గతంతో పోల్చితే ఈ సారి దరఖాస్తు చాలా తక్కువగా వచ్చాయి. గత సంవత్సరం 1.31 లక్షల అప్లికేషన్లు వచ్చాయి.

Advertisement

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement
Advertisement