పాఠశాల విద్యా శాఖలో దాదాపు 12 వేల ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నట్లు సమాచారం. ఈ ఖాళీలను భర్తీ చేయడానికి ప్రభుత్వం ఒకేసారి పెద్ద ఎత్తున నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆలోచిస్తోంది. అయితే, తొలుత దాదాపు 6 వేల పోస్టులతో మినీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
TET నోటిఫికేషన్ ( TGTET NOTIFICATION ) విడుదల అయిన తర్వాతే డీఎస్సీ నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే, TET క్వాలిఫై చేసిన అభ్యర్థులే డీఎస్సీలో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఇది అభ్యర్థులకు ఒక బలమైన అవకాశం.
Advertisement
అభ్యర్థులు తమ ప్రిపరేషన్ కొనసాగించాలి. నవంబర్‌లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నందున, టైమ్ మేనేజ్మెంట్, సిలబస్ కవరేజ్ లో దృష్టి పెట్టాలి. ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు అభ్యర్థులు స్థిరంగా ఉండాలి.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
