Advertisement
telangana intermediate exam time table 2026

TS Inter Exam Time Table 2026 : తెలంగాణ ఇంటర్ పరీక్షల టైమ్ టేబుల్

TS Inter Exam Time Table 2026 : తెలంగాణ ఇంటర్ పరీక్షల టైమ్ టేబుల్ అఫిషియల్ గా ఇంకా రిలీజ్ కాలేదు. టెంటేటివ్ టైమ్ టేబుల్ మాత్రం ఇదే అని సోషల్ మీడియాలో టైమ్ టేబుల్ వైరల్ అవుతోంది. ఆ టైం టేబుల్ ప్రకారం, మార్చి 5 న ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానుండగా మార్చి 24న ముగుస్తాయి.

Advertisement

ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. మొదటి సంవత్సరం పరీక్షల్లో భాగంగా మార్చి 5న సెకండ్ లాంగ్వేజ్ పేపర్ వన్, మార్చి 7 న పార్ట్ వన్ : ఇంగ్లీష్ పేపర్ 1, మార్చి 11న పార్ట్ 3: మ్యాథ్స్ పేపర్ 1ఏ, బాటనీ పేపర్ 1, పొలిటికల్ సైన్స్ పేపర్ 1, మార్చి 13న మ్యాథ్స్ పేపర్ 1బి, జువాలజీ పేపర్ 1, హిస్టరీ పేపర్ 1, మార్చి 17న ఫిజిక్స్ పేపర్ 1, ఎకనామిక్స్ పేపర్ 1, మార్చి 19న కామర్స్ పేపర్ 1, కెమిస్ట్రీ పేపర్ 1, మార్చి 21న బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేపర్ 1(బైపీసీ విద్యార్థులకు), పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 1, మార్చి 24న జాగ్రఫీ పేపర్ 1, మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ 1 పరీక్షలు జరగనున్నాయి. రెండో సంవత్సరం టైమ్ టేబుల్ ఇంకా రిలీజ్ కాలేదు. అఫిషియల్ టైమ్ టేబుల్ కోసం తెలంగాణ ఇంటర్ వెబ్ సైట్ tgbie.cgg.gov.in లో చెక్ చేయండి.

Advertisement

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement