WhatsApp
Advertisement

Telangana High Court : తెలంగాణ హైకోర్టు వెబ్‌సైట్ హ్యాక్

Telangana High Court : తెలంగాణ హైకోర్టు వెబ్ సైట్ హ్యాక్ కు గురయింది. వెబ్ సైట్ లో ఉండే ఆర్డర్ కాపీలు, పీడీఎఫ్ ఫైల్స్ కు బదులుగా ఆన్ లైన్ బెట్టింగ్ వెబ్ సైట్ ఓపెన్ అయింది. బీడీజీ స్లాట్ అనే బెట్టింగ్ సైట్ ఓపెన్ అవుతోంది. దీంతో హైకోర్టు రిజిస్ట్రార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ డిపార్ట్ మెంట్ దర్యాప్తు చేస్తోంది.

Advertisement