Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ను కలిశారు. ముంబైలో సల్మాన్ ను కలిసి ఆయనతో సరదాగా కాసేపు ముచ్చటించారు. కేంద్ర మాజీ మంత్రి సుశీల్ కుమార్ శిండే మనవరాలు పెళ్లి కోసం రేవంత్ రెడ్డి గత రాత్రే ముంబైకి వెళ్లారు. బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో రేవంత్ ముంబై వెళ్లారు. పెళ్లి వేడుకలో సల్మాన్ ఖాన్ ను కలిశారు. ఇద్దరూ కలిసి ఫోటోలకు పోజులు ఇచ్చారు.
ఇవి కూడా చదవండి :
- టీమిండియాలో తీవ్ర విషాదం: క్యాన్సర్తో క్రికెటర్ రింకు సింగ్ తండ్రి కన్నుమూత!
- AP BRAGCET 2026: మార్చి 1న పరీక్ష.. మొబైల్లోనే ఇలా డౌన్లోడ్ చేసుకోండి!
- TG PGECET 2026 Notification : పీజీ ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్..
- మీ ఫేవరెట్ కలర్ ఏంటి? ఆ రంగును బట్టి మీరెలాంటి వారో ఇట్టే చెప్పేయొచ్చు!
- తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్: ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు ఎల్లో వార్నింగ్!
Advertisement
