Revanth Reddy Kodangal Tour : ఢిల్లీ పక్కన ఉన్న నోయిడా ఎలా దేశానికి ఆదర్శంగా మారిందో.. తెలంగాణలో కొడంగల్ నియోజకవర్గాన్ని కూడా అలా తీర్చిదిద్దుతానని.. తెలంగాణ నోయిడాగా కొడంగల్ మారుతుందని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
కొడంగల్ పట్టణంలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి పర్యటించిన విషయం తెలిసిందే. హరేకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించనున్న మధ్యాహ్న భోజన కిచెన్ షెడ్ నిర్మాణానికి రేవంత్ భూమి పూజ చేశారు. అనంతరం పలు అభివృద్ధి పనుల కోసం రూ.10,300 కోట్లతో చేపట్టే పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసి అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- టీమిండియాలో తీవ్ర విషాదం: క్యాన్సర్తో క్రికెటర్ రింకు సింగ్ తండ్రి కన్నుమూత!
- AP BRAGCET 2026: మార్చి 1న పరీక్ష.. మొబైల్లోనే ఇలా డౌన్లోడ్ చేసుకోండి!
- TG PGECET 2026 Notification : పీజీ ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్..
- మీ ఫేవరెట్ కలర్ ఏంటి? ఆ రంగును బట్టి మీరెలాంటి వారో ఇట్టే చెప్పేయొచ్చు!
- తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్: ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు ఎల్లో వార్నింగ్!
Advertisement
