ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు ప్రముఖ ఐటీ సంస్థ Tech Mahindra మంచి అవకాశాన్ని ప్రకటించింది. సంస్థ హైదరాబాద్‌లో సర్వీస్ డెస్క్ – టెక్నికల్ సపోర్ట్ (ఇంటర్నేషనల్ వాయిస్) పోస్టుల కోసం మెగా వాక్-ఇన్ డ్రైవ్ నిర్వహించనుంది.
ఈ వాక్-ఇన్ డ్రైవ్ మార్చి 11 నుంచి మార్చి 13, 2026 వరకు జరగనుంది. ఫ్రెషర్స్‌తో పాటు అనుభవం ఉన్న అభ్యర్థులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఈ ఉద్యోగం వర్క్ ఫ్రం ఆఫీస్ గా ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్ లోని బహదూర్‌పల్లి (Bahadurpally) కార్యాలయంలో పని చేయాల్సి ఉంటుంది. ఈ పోస్టులో ఎంపికైన వారు ఇంటర్నేషనల్ కస్టమర్ సపోర్ట్ టీమ్ లో పని చేస్తారు. ఇక ఈ జాబ్ కి దాదాపు 25000 నుండి 40000 వరకు సాలరీ పొందే అవకాశం ఉంది.
Advertisement
ఈ జాబ్ ని అప్లై చేసుకోవడానికి కింది లింక్ ఉపయోగించండి.
Check Here: https://tinyurl.com/4edvpsx5
ఇవి కూడా చదవండి :
Advertisement
