Advertisement

TCS Jobs Freshers : టాటా నుండి గ్రాడ్యుయేట్స్ కి మంచి ఉద్యోగాలు..

ప్రతి రోజు ఉద్యోగాల కోసం శ్రమించే యువతియువకులకు తాజాగా భారీ నోటిఫికేషన్ విడుదలైంది. దేశంలో ప్రఖ్యాతి గాంచిన TATA IT కంపెనీ నుంచి ఈ రిక్రూట్మెంట్ ప్రకటన వచ్చింది. వివిధ రంగాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన స్టూడెంట్స్ కి టాటా కంపెనీ నుంచి రిక్రూట్మెంట్ జరుగుతుంది. క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే CS /IT విభాగంలో BCA, BSc, BVoc చదివిన యువత ఈ ఉద్యోగాలకు అర్హులు. ఇక 2024 అలాగే 2025 లో చదువు పూర్తయిన ఫ్రెషర్స్ కే ఈ అవకాశం అని చెప్పాలి.

ఇప్పటికే అప్లికేషన్లు మొదలవగా, జనవరి 11th (11th January 2026) వరకు అప్లికేషన్లు తీసుకుంటారు. ఈ కింది లింక్స్ ని వాడి జాబ్స్ అప్లై చేసుకోవచ్చు. పలు ట్రైనీ విభాగాల్లో ఈ ఉద్యోగాలు ఉంటాయి.

Advertisement

Apply Link: https://tinyurl.com/ycmpzz2c

BSc Jobs: https://tinyurl.com/24224sf6

BCA Jobs: https://tinyurl.com/5h5wvcrv

2025 Batch Jobs: https://tinyurl.com/pujjefn5

2026 Batch Jobs: https://tinyurl.com/9dnhm875

Advertisement