Advertisement
students attacked person who helped them up

Viral Video : స్కూటీ నుంచి కింద పడితే కాపాడిన వ్యక్తిపై దాడి చేసిన స్టూడెంట్స్

Viral Video : ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులు ఫుల్లుగా తాగి స్కూటీ మీద వెళ్తూ అదుపు తప్పి కింద పడ్డారు. దీంతో అక్కడే ఉన్న ఓ వ్యక్తి వాళ్లను లేపాడు. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ, తమను కాపాడిన ఆ వ్యక్తి పైనే విరుచుకుపడ్డారు ఆ ముగ్గురు విద్యార్థులు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏపీలోని గూడురులోని సాధుపేట సెంటర్ లో మద్యం మత్తులో ఆ ఇంజినీరింగ్ విద్యార్థులు విచక్షణారహితంగా వాళ్లను కాపాడిన వ్యక్తిపై దాడి చేశారు. ఈ ఘటన అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయింది.

Advertisement

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement
Advertisement