WhatsApp
Advertisement

Telusu Kada Movie Copy : ‘తెలుసు కదా మూవీ స్టోరీ నాది.. సమంత కాపీ కొట్టింది’.. సాక్ష్యాలతో బయటపెట్టిన రైటర్

Telusu Kada Movie Copy : ఇటీవల రిలీజ్ అయి డిజాస్టర్ అయిన తెలుసు కదా మూవీ స్టోరీ తనదని.. ఆ స్టోరీని కాపీ కొట్టి తెలుసు కదా మూవీ తీశారని తాజాగా ఓ యువకుడు ఆరోపిస్తున్నాడు. 2020 లోనే ఆ స్టోరీని సమంతకు చెప్పానని.. ఇప్పుడు సేమ్ టు సేమ్ అదే స్టోరీతో తెలుసు కదా సినిమా తీశారని సోషల్ మీడియాలో ఆ యువకుడు వాపోయాడు.

ఆ మూవీ గురించి సమంతతో వాట్సప్ లో చాట్ చేసిన దానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ కూడా ఆ యువకుడు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. 2020 లోనే సమంత, నాని, గౌతం తిన్ననూరికి ఈ కథ చెప్పానని.. ఆ స్టోరీని బిల్డ్ చేసుకుంటూ నా పనిలో నేను ఉంటే ఆ స్టోరీని కాపీ కొట్టారని అన్నాడు.

Advertisement

తన ఫ్రెండ్ అయిన నీరజకు ఆ స్టోరీని సమంతనే లీక్ చేసి ఉంటుందని ఆ యువకుడు సోషల్ మీడియాలో చెప్పుకొచ్చాడు.

Advertisement