The Rajasaab : ది రాజా సాబ్ మూవీ కోసం ప్రభాస్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ హీరోగా వస్తున్న ఈ మూవీకి మారుతీ డైరెక్టర్. ఇది రొమాంటిక్ కామెడీ హారర్ గా రాబోతోంది. సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కానుంది.
ఈ మూవీ నుంచి తాజాగా రెబల్ సాంగ్ అనే పాటను విడుదల చేశారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించాడు. రెబల్ సాబ్ అంటూ సాగే పాట మాత్రం అదుర్స్ అంటూ ప్రభాస్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- టీమిండియాలో తీవ్ర విషాదం: క్యాన్సర్తో క్రికెటర్ రింకు సింగ్ తండ్రి కన్నుమూత!
- AP BRAGCET 2026: మార్చి 1న పరీక్ష.. మొబైల్లోనే ఇలా డౌన్లోడ్ చేసుకోండి!
- TG PGECET 2026 Notification : పీజీ ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్..
- మీ ఫేవరెట్ కలర్ ఏంటి? ఆ రంగును బట్టి మీరెలాంటి వారో ఇట్టే చెప్పేయొచ్చు!
- తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్: ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు ఎల్లో వార్నింగ్!
Advertisement
