Advertisement
Ravindra Jadeja wife rivaba appointed as Gujarat minister

Ravindra Jadeja : రవీంద్ర జడెజా భార్యకు మంత్రి పదవి

Ravindra Jadeja : క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజాకు మంత్రి పదవి వరించింది. గుజరాత్ లో ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం ఉన్న విషయం తెలిసిందే. అయితే.. గుజరాత్ కు చెందిన మంత్రులంతా వరుసగా రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తప్ప మంత్రులందరితో బీజేపీ హైకమాండ్ రాజీనామా చేయించింది. తాజాగా కొత్త క్యేబినేట్ ను ఏర్పాటు చేసింది. కొత్తగా 26 మంది మంత్రులను తీసుకోగా అందులో రవీంద్ర జడేజా భార్య రివాబాకు కూడా అవకాశం ఇచ్చారు. దీంతో నూతన మంత్రిగా రివాబా జడేజా ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు.

Advertisement

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement
Advertisement