SS Rajamouli : ఇటీవల హైదరాబాద్ లో గ్లోబ్‌ట్రోటర్ ఈవెంట్ జరిగిన విషయం తెలిసిందే. సూపర్ స్టార్ మహేశ్ బాబు, ప్రియాంకా చోప్రా జంటగా నటిస్తున్న మూవీ వారణాసి. ఎస్ఎస్ రాజమౌళి డైరెక్టర్. ఈ మూవీ టైటిల్ రిలీజ్ ఈవెంట్ లో ఎస్ఎస్ రాజమౌళి హనుమాన్ పై కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఉన్నాయని రాష్ట్రీయ వానరసేన.. ఆయనపై కేసు పెట్టింది.
సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో రాష్ట్రీయ వానరసేన రాజమౌళిపై కేసు నమోదు చేసింది. భవిష్యత్తులో ఇంకెవ్వరూ హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేయకుండా ఉండేలాగా చర్యలు తీసుకోవాలని పోలీసులను రాష్ట్రీయ వానరసేన సంఘం సభ్యులు కోరారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- టీమిండియాలో తీవ్ర విషాదం: క్యాన్సర్‌తో క్రికెటర్ రింకు సింగ్ తండ్రి కన్నుమూత!
- AP BRAGCET 2026: మార్చి 1న పరీక్ష.. మొబైల్లోనే ఇలా డౌన్లోడ్ చేసుకోండి!
- TG PGECET 2026 Notification : పీజీ ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్..
- మీ ఫేవరెట్ కలర్ ఏంటి? ఆ రంగును బట్టి మీరెలాంటి వారో ఇట్టే చెప్పేయొచ్చు!
- తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్: ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు ఎల్లో వార్నింగ్!
Advertisement
