Advertisement
pjr fans fire on Naveen Yadav

PJR Fans : నవీన్ యాదవ్‌పై పీజేఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం

PJR Fans : పీజేఆర్ (పి.జనార్ధన్ రెడ్డి) నాన్ లోకల్ అంటూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ చేసిన కామెంట్స్ పై పీజేఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ కు కేవలం లోకల్ ఓట్లే  కావాలా? నాన్ లోకల్ ఓట్ల అవసరం లేదా అంటూ మండిపడ్డారు.

Advertisement

పీజేఆర్ లాంటి గొప్ప వ్యక్తిని నాన్ లోకల్ అనడం కరెక్ట్ కాదన్నారు. రాహుల్ గాంధీ యూపీకి చెందిన వ్యక్తి అయినా కూడా ఆయన కేరళలో నాన్ లోకల్ గా ఎంపీగా ఎందుకు నిలబడ్డారు. పీజేఆర్ నాన్ లోకల్ అంటూ నవీన్ యాదవ్ చేసిన కామెంట్స్ ను వెంటనే వెనక్కి తీసుకోవాలని పీజేఆర్ అభిమానులు మండిపడ్డారు.

Advertisement

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement