Advertisement
oppo find x9 series to launch in india

Oppo Find X9 : మీకు కావాల్సిన బెస్ట్ ఫీచర్లతో రాబోతున్న ఒప్పో ఫైండ్ ఎక్స్9

Oppo Find X9 : ఒప్పో బ్రాండ్ నుంచి ఇలాంటి ఫోన్ అయితే ఇప్పటి వరకు రాలేదనే చెప్పుకోవాలి. అలాంటి ఇలాంటి ఫీచర్లు కావు.. ఐఫోన్ కు ఏమాత్రం తగ్గకుండా బెస్ట్ ఫీచర్లతో ఒప్పో నుంచి ఫైండ్ ఎక్స్9 సిరీస్ రాబోతోంది. ఒప్పో ఫైండ్ ఎక్స్9 ప్రో, ఒప్పో ఫైండ్ ఎక్స్9 ఫోన్లు అక్టోబర్ 16న చైనాలో లాంచ్ కానున్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 9500 చిప్ సెట్, ఆండ్రాయిడ్ 16 ఆధారిత కలర్ ఓఎస్ 16, 6.78 ఇంచ్ ఫ్లాట్ ఓఎల్ఈడీ డిస్ ప్లే, 1.5కే రిజల్యూషన్, 120 హెచ్‌జెడ్ రీఫ్రెష్ రేట్, 2కే రిజల్యూషన్ లాంటి అద్భుతమైన ఫీచర్లతో ఈ ఫోన్లు ఇండియాలో నవంబర్ లో రిలీజ్ కానున్నాయి. ఇండియాలో వీటి ధర రూ.65 వేల వరకు ఉండనున్నట్లు సమాచారం.

Advertisement

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement
Advertisement