Moto G67 : తక్కువ బడ్జెట్ లో బెస్ట్ ఫీచర్లతో ఫోన్ కొనుక్కోవాలని ఎవ్వరైనా అనుకుంటారు. అందుకే మోటరోలా నుంచి బెస్ట్ ఫీచర్లతో బడ్జెట్ ధరలోనే ఓ స్మార్ట్ ఫోన్ విడుదలైంది. అదే మోటో జీ67 పవర్ 5జీ ఫోన్. ఈ ఫోన్ లో ఉన్న ఫీచర్లు తెలిస్తే అవాక్కవుతారు.
భారత మార్కెట్ లో తాజాగా మోటోరోలా ఈ ఫోన్ ను లాంచ్ చేసింది. స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్ 2 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 15, 6.7 ఇంచ్ డిస్ ప్లే, 120 హెచ్‌జెడ్ రీఫ్రెష్ రేట్, 50 ఎంపీ సోనీ లిటియా 600 సెన్సార్ కెమెరా లాంటి ఫీచర్లతో పాటు 7000 ఎంఏహెచ్ బ్యాటరీని అందిస్తున్నారు. ఇన్ని బెస్ట్ ఫీచర్లు ఉన్న ఈ ఫోన్ ధర కూడా రూ.15,999 మాత్రమే.
Advertisement
ఇవి కూడా చదవండి :
- టీమిండియాలో తీవ్ర విషాదం: క్యాన్సర్‌తో క్రికెటర్ రింకు సింగ్ తండ్రి కన్నుమూత!
- AP BRAGCET 2026: మార్చి 1న పరీక్ష.. మొబైల్లోనే ఇలా డౌన్లోడ్ చేసుకోండి!
- TG PGECET 2026 Notification : పీజీ ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్..
- మీ ఫేవరెట్ కలర్ ఏంటి? ఆ రంగును బట్టి మీరెలాంటి వారో ఇట్టే చెప్పేయొచ్చు!
- తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్: ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు ఎల్లో వార్నింగ్!
Advertisement
