Mohanlal : మలయాళం మెగాస్టార్ మోహన్ లాల్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మలయాళం మాత్రమే కాదు.. భారత సినీ ఇండస్ట్రీలో మోహన్ లాల్ ఒక చరిత్ర సృష్టించారు. ఈ వయసులో కూడా సూపర్ హిట్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అందుకే ఆయనకు ఇటీవల దాదా ఫాల్కే అవార్డు లభించిన విషయం తెలిసిందే. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన అవార్డును అందుకున్నారు.
Advertisement
తాజాగా ఆయనకు మరో అరుదైన గౌరవం దక్కింది. సీవోఏఎస్ కమెండేషన్ అవార్డును భారత ఆర్మీ నుంచి పొందారు. ఆర్మీ స్టాఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ ఈ అవార్డును మోహన్ లాల్ కు అందజేశారు. ఈ విషయాన్ని మోహన్ లాల్ తన ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేశారు.
Advertisement
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News
Advertisement
Advertisement

