mgbs rain today : భారీ వర్షాల కారణంగా మూసీ నదిలో వరద స్థాయి పెరిగింది. దీంతో హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్ బస్ స్టేషన్ ప్రాంగణంలోకి వరద నీరు చేరింది. ప్రయాణికులు ఎంజీబీఎస్‌కు రావొద్దని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తాజా సమాచారం ఇచ్చారు.
ఈ నేపథ్యంలో ఎంజీబీఎస్ నుంచి బయలుదేరే బస్సుల నిర్వహణ ఇతర ప్రాంతాలకు మళ్లించారు. ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ మార్గాల్లో సర్వీసులు జేబీఎస్ నుంచి అందుబాటులో ఉన్నాయి. వరంగల్, హనుమకొండ వైపు వెళ్లే బస్సులు ఉప్పల్ క్రాస్ రోడ్స్ నుంచి నడుస్తున్నాయి. ప్రయాణికులు ఈ సమాచారం దృష్టిలో ఉంచుకొని ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాలని సూచించారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
