Maoist Hidma Encounter : మావోయిస్ట్ అగ్ర నేత హిడ్మాను ఎన్కౌంటర్ చేశారు. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లిలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పులలో మావోయిస్టు అగ్ర నేత హిడ్మా హతమయ్యాడు. ఆయనతో పాటు ఆయన భార్య, మరో నలుగురు మావోయిస్టులు కూడా ఈ ఎన్కౌంటర్లో మృతి చెందినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి :
- టీమిండియాలో తీవ్ర విషాదం: క్యాన్సర్తో క్రికెటర్ రింకు సింగ్ తండ్రి కన్నుమూత!
- AP BRAGCET 2026: మార్చి 1న పరీక్ష.. మొబైల్లోనే ఇలా డౌన్లోడ్ చేసుకోండి!
- TG PGECET 2026 Notification : పీజీ ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్..
- మీ ఫేవరెట్ కలర్ ఏంటి? ఆ రంగును బట్టి మీరెలాంటి వారో ఇట్టే చెప్పేయొచ్చు!
- తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్: ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు ఎల్లో వార్నింగ్!
Advertisement
