GlobeTrotter : ప్రపంచ సినీ లోకం మొత్తం రేపటి గ్లోబ్‌ట్రోటర్ ఈవెంట్ కోసం ఎదురు చూస్తోంది. కేవలం పాస్‌లు ఉన్నవాళ్లు మాత్రమే రావాలని.. పాస్‌లు లేకుండా వస్తే అందరికీ ఇబ్బంది అవుతుందని.. ఇప్పటికే ఆ మూవీ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి సినీ అభిమానులకు రిక్వెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆ మూవీ హీరో మహేశ్ బాబు కూడా పాస్ లు ఉన్నవాళ్లే ఈవెంట్ కు రావాలని ట్విట్టర్ వేదికగా కోరారు.
పాస్ లు లేని వాళ్లు వస్తే ఇబ్బంది అవుతుందని.. పాస్ పోర్ట్ ఉన్న వాళ్లు కూడా క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి అందులో సూచించిన ఎంట్రీ గేట్ నుంచి మాత్రమే వెళ్లాలని కోరారు. ఇంకా మనం చేయాల్సిన ఈవెంట్లు చాలా ఉన్నాయి. కాబట్టి అందరూ జాగ్రత్తగా వచ్చి జాగ్రత్తగా ఇంటికి చేరుకోవాలని రిక్వెస్ట్ చేశారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- టీమిండియాలో తీవ్ర విషాదం: క్యాన్సర్‌తో క్రికెటర్ రింకు సింగ్ తండ్రి కన్నుమూత!
- AP BRAGCET 2026: మార్చి 1న పరీక్ష.. మొబైల్లోనే ఇలా డౌన్లోడ్ చేసుకోండి!
- TG PGECET 2026 Notification : పీజీ ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్..
- మీ ఫేవరెట్ కలర్ ఏంటి? ఆ రంగును బట్టి మీరెలాంటి వారో ఇట్టే చెప్పేయొచ్చు!
- తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్: ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు ఎల్లో వార్నింగ్!
Advertisement
