WhatsApp
Advertisement

Wipro Freshers Recruitment : విప్రో నుండి ఫ్రెషర్స్ కి ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేసుకోండి..

నిరుద్యోగులకు శుభవార్త. ప్రముఖ IT సంస్థ అయిన విప్రో (Wipro) సంస్థ నుండి సర్వీస్ డెస్క్ అనలిస్ట్ (Service Desk Analyst) రోల్ కోసం ఉద్యోగాల ప్రకటన చేసారు. బెంగుళూర్ లో ఉన్న విప్రో ఆఫీస్ లో ఈ వాకిన్ డ్రైవ్ (Walkin Drive) జరుగనుండగా, ఫిబ్రవరి 18 నుండి 21, 2026 వరకు ఇంటర్వ్యూలు జరుగనున్నాయి. ఇక ఏ విభాగంలోనైనా గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు ఈ వాకిన్ డ్రైవ్‌కు అర్హులు. ఈ విప్రో వాకిన్ డ్రైవ్ జాబ్స్ గురించి మరిన్ని వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి.

కంపెనీ పేరు: విప్రో

Advertisement

జాబ్ పోస్టింగ్ : బెంగళూరు

జాబ్ పోజిషన్ : సర్వీస్ డెస్క్ అనలిస్ట్ (టెక్నికల్ సపోర్ట్)

ఉద్యోగాల సంఖ్య: 9

అనుభవం : ఫ్రెషర్స్ / 0 నుండి 3 సంవత్సరాలు

అర్హత: గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్

ఇక ఈ ఉద్యోగాల కోసం అన్ని స్టడీ సర్టిఫికెట్స్ తో విప్రో ఆఫీస్ లో ఉండాలి. అయితే వెంటనే చేరేవారికి అధిక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

Advertisement