BTech Student Suicide : కాలేజీలో చెప్పే పాఠాలు అర్థం కావట్లేదని యువతి ఆత్మహత్య
BTech Student Suicide : కాలేజీలో లెక్చరర్స్ చెప్పే పాఠాలు అర్థం కాక ఏం చేయాలో తెలియని ఓ యువతి చివరకు ఆత్మహత్య చేసుకుంది. హన్మకొండ జిల్లా, ఎల్కతుర్తి మండలం, గోపాల్ పూర్ గ్రామానికి చెందిన 19 ఏళ్ల కీర్తన హైదరాబాద్ లోని ఓ కాలేజీలో బీటెక్ చదువుతోంది. ఇటీవలే బీటెక్ ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయింది. కానీ, కాలేజీలో లెక్చరర్స్ చెబుతున్న లెస్సన్స్ అర్థం కాక, తన కుటుంబ సభ్యులను వదిలి హైదరాబాద్ లో … Read more