CM Revanth Reddy | ఓయూలో అభివృద్ధి కార్యక్రమాలు

సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ లో అభివృద్ధి కార్యక్రమాలు మన పత్రిక, వెబ్​డెస్క్ : తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కాకుండా, రాష్ట్ర ఏర్పాటైన తర్వాత ఓస్మానియా విశ్వవిద్యాలయానికి ముఖ్యమంత్రి హోదాలో వచ్చి ప్రసంగించబోతున్న తొలి సీఎంగా రేవంత్ రెడ్డి చరిత్ర సృష్టిస్తున్నారు. Revanth Reddy osmania university News ఈ సందర్భంగా ఆయన ఓయూలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు: ప్రస్తుతం ఓయూలో 25 హాస్టళ్లలో 7,223 మంది విద్యార్థులకు వసతి ఉండగా, … Read more

Dinesh Mangaluru | ప్రముఖ కన్నడ నటుడు కన్నుమూత

మన పత్రిక, వెబ్​డెస్క్ : కన్నడ చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు, కళా దర్శకుడు దినేష్ మంగళూరు కన్నుమూశారు. కెజిఎఫ్ సహా పలు ప్రముఖ చిత్రాల్లో ప్రముఖ సహాయ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. Veteran Kannada actor Mangaluru Dinesh passes away ఆయన ఉడుపి జిల్లా కుందాపురంలోని తన నివాసంలో ఉదయం మరణించారు. గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనను కుందాపురంలోని సర్జన్ ఆసుపత్రిలో చేర్చారు. ఒక సినిమా షూటింగ్ సమయంలో ఆయనకు పాక్షిక … Read more

RAILWAY APPRENTICE : రైల్వేలో 2865 అప్రెంటిస్ ఉద్యోగాలు

మన పత్రిక, వెబ్​డెస్క్ : వెస్ట్ సెంట్రల్ రైల్వే (WCR) పరిధిలో 2865 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది 2865 railway apprentice notification అర్హత:సంబంధిత ట్రేడ్ లో 10వ తరగతి, ఇంటర్మీడియట్ లేదా ఐటిఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వయోపరిమితి:ఆగస్టు 20, 2025 నాటికి 19 నుండి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ ప్రకారం వయో సడలింపు ఉంటుంది. దరఖాస్తు గడువు:ఆగస్టు 30 నుండి సెప్టెంబర్ 29, 2025 వరకు ఆన్‌లైన్ … Read more

Hyderabad Jobs | నర్స్, సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలు

మన పత్రిక, వెబ్​డెస్క్ : హైదరాబాద్ లో నర్స్, సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలు – నోటిఫికేషన్ విడుదల స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ (SAA), శిశువిహార్, జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం, WCD & SC, హైదరాబాద్ పరిధిలో కాంట్రాక్ట్ పద్ధతిలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. Nurse and security Guard jobs in Hyderabad ఖాళీలు: నెలవారీ వేతనాలు: దరఖాస్తు విధానం:దరఖాస్తు ఫారమ్ ను డౌన్‌లోడ్ చేసుకొని, విద్యార్హత, అనుభవ సర్టిఫికెట్లతో … Read more

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాలు – ఐఎండీ ఎల్లో అలర్ట్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాలు – ఐఎండీ ఎల్లో అలర్ట్ బంగాళాఖాతంలో ఈరోజు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగులు పడే సూచనలు ఉన్నాయి. Today heavy rain falling district in telangana AP Andhra Pradesh rain news ఈరోజు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు శ్రీకాకుళం, అనకాపల్లి, విజయనగరం, అల్లూరి … Read more

Narendra Modi | స్వదేశీ వస్తువులే కొనండి

Narendra Modi Latest News to Youth ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ యువతను స్వదేశీ ఉత్పత్తులను మాత్రమే కొనాలని పిలుపునిచ్చారు. “యువత ఒక్క విదేశీ వస్తువును కూడా ఇంటికి తీసుకురాకూడదని నిర్ణయించుకోవాలి” అని సూచించారు. వ్యాపారులు ‘మేము స్వదేశీ వస్తువులే విక్రయిస్తాం’ అని ప్రకటించడానికి తమ దుకాణాల బయట బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ మన బలమని, స్వదేశీ ఉద్యమం మన భవిష్యత్తుకు భరోసా అని ఓ ప్రైవేట్ … Read more

AP Smart Ration Card | మీకు ఎప్పుడు వస్తాయి?

AP Smart Ration Card Distribution News AP కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు! మీకు ఎప్పుడు వస్తాయి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ఆగస్టు 25, 2025 నుండి ప్రారంభించింది. పాత రైస్ కార్డుల స్థానంలో ATM కార్డు పరిమాణంలో కుటుంబ సభ్యుల పూర్తి వివరాలతో కూడిన కార్డులను ఉచితంగా అందిస్తున్నారు. కార్డుపై ఏముంటుంది? AP smart ration card Distribution Schedule  AP New smart ration … Read more

Gold Rate Today August 25 | తాజా రేట్లు

మన పత్రిక, వెబ్​డెస్క్ : August 25, 2025లో భారతదేశంలోని ఈరోజు బంగారం, వెండి, ప్లాటినం ధరలు ఇక్కడ చూడండి. 1 గ్రాము నుండి 100 గ్రాముల వరకు స్పష్టమైన ధరలు, INRలో. Gold Rate Today August 25 2025 Today 24 Carat Gold Rate Per Gram Grams Today Price 1 ₹10,161 8 ₹81,288 10 ₹1,01,610 100 ₹10,16,100 Today 22 Carat Gold Rate Per Gram … Read more

CIBIL SCORE | సిబిల్ స్కోర్ లేకుండానే లోన్ పొందొచ్చు!

మన పత్రిక, వెబ్​డెస్క్ : మొదటిసారి లోన్ తీసుకునే వారికి సిబిల్ స్కోర్ తప్పనిసరి కాదు కేంద్ర ప్రభుత్వం మొదటిసారిగా రుణం తీసుకునే వారికి సిబిల్ స్కోర్ నిబంధన అనుసరణ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి ఈ మేరకు ప్రకటించారు. సిబిల్ స్కోర్ తక్కువగా ఉండడంతో బ్యాంకులు లోన్ దరఖాస్తులను రద్దు చేయకూడదని సూచించారు. అలాగే, క్రెడిట్ సమాచారం ఇచ్చే సంస్థలు రూ.100 కంటే ఎక్కువ రుసుం … Read more

FREE CURRENT | గణేష్ ఉత్సవాలకు ఉచిత విద్యుత్

గణేష్ నవరాత్రి ఉత్సవాలకు ఉచిత విద్యుత్ – టీజీఎస్పీడీసీఎల్ ( TGSPDCL ) ప్రకటన మన పత్రిక, వెబ్​డెస్క్ : తెలంగాణ ( TELANGANA ) దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ (TGSPDCL) గణేష్ నవరాత్రి ఉత్సవాలకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు ప్రకటించింది. FREE CURRENT FOR GANESH CHATURTHI గణేష్ మండపాలకు ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 6, 2025 వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తారు. ఉచిత విద్యుత్ పొందాలనుకునే మండప నిర్వాహకులు సంబంధిత … Read more