SBI: ఎస్బిఐ లోన్ 10 సెకన్లలోనే

sbi fast loan approval

ఎస్బిఐ (SBI) గత 2023–24 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించిన ఎస్ఎంఈ డిజిటల్ బిజినెస్ రుణాలకు మంచి స్పందన లభిస్తుందని బ్యాంకు అధికారులు తెలిపారు. చిన్న, మధ్య తరహా సంస్థలకు రూ.5 కోట్ల వరకు రుణాలు అందజేస్తున్నారు. ఇందులో ముద్ర రుణాలు కూడా భాగం. ముఖ్యంగా, రుణాల మంజూరు కి టర్మ్ రౌండ్ సమయం 45 నిమిషాలకు తగ్గించారు. ఇంకా ముందు ఐదు సంవత్సరాల పాటు MSME రుణాలపై మరింత దృష్టి పెట్టనున్నారు. ఎందుకంటే ఇవి కొద్ది లాభదాయకంగా … Read more

Anand Deverakonda : నక్సలైట్‌గా రాబోతున్న ఆనంద్ దేవరకొండ.. ఇదిగో ఫస్ట్ లుక్

anand devarakonda new movie takshakudu

Anand Deverakonda : ఆనంద్ దేవరకొండ అనగానే మనకు గుర్తొచ్చే సినిమా బేబి. ఆ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు ఆనంద్. ఆ తర్వాత ఆనంద్ నటించిన సినిమాలు బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లనే రాబట్టాయి. ఆనంద్ నటించిన మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా డైరెక్టర్ వినోద్ దర్శకత్వంలో మరో సినిమాలో ఆనంద్ హీరోగా నటిస్తున్నాడు. అదే తక్షకుడు(Takshakudu). ఈ సినిమా ఫస్ట్ లుక్ తాజాగా విడుదలైంది. ఈ సినిమాలో ఆనంద్ … Read more

Balakrishna : నా ప్రతి సినిమా సమాజానికి ఉపయోగపడేదే : బాలకృష్ణ

Balakrishna interacts with school students in hindupuram

Balakrishna : టాలీవుడ్ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ తాజాగా ఏపీలోని తన సొంత నియోజకవర్గం హిందూపురం నియోజకవర్గంలో పర్యటించారు. నియోజకవర్గంలోని కిరికెర పంచాయతీ, బసవనపల్లి గ్రామంలో ఉన్న జెడ్‌పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థులతో కాసేపు సరదాగా ముచ్చటించారు. ఈసందర్భంగా స్కూల్ విద్యార్థులతో మాట్లాడిన బాలకృష్ణ తాను నటించిన అన్ని సినిమాలు సమాజానికి ఉపయోగపడేవే అని, సమాజానికి మెసేజ్ ఇచ్చే సినిమాల్లోనే తాను నటిస్తానని చెప్పుకొచ్చారు. అఖండ, భగవంత్ కేసరి, వీరసింహారెడ్డి లాంటి సినిమాలు విద్యార్థులకు మంచి మెసేజ్ … Read more

Medaram : మేడారంలో అభివృద్ధి పనులు పరిశీలించిన పొంగులేటి, సీతక్క

ministers ponguleti, seethakka visit medaram

Medaram : తెలంగాణ మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క ఇవాళ మేడారంలో పర్యటించారు. ఈసందర్భంగా మేడారంలో జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రులు పరిశీలించారు. వచ్చే సంవత్సరం  ఫిబ్రవరి నెలలో మేడారం పెద్ద జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో దానికి సంబంధించిన ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. ప్రభుత్వం కూడా ఈసారి మేడారం జాతర ఏర్పాట్లలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని ముందు నుంచే అభివృద్ధి పనులను చేపట్టింది. అయితే.. మంత్రులు పొంగులేటి, సీతక్క మేడారం పర్యటనకు వచ్చినా, … Read more

Vishnu Vardhan Reddy : రాముడి రాజ్యం కావాలా? లేక రావణుడి రాజ్యం కావాలా?

p Vishnu Vardhan reddy joins for jubilee hills by election campaign

Vishnu Vardhan Reddy : జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు నోటిఫికేషన్ జారి అయి నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. దీంతో ఈ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న అభ్యర్థులు, ఆయా పార్టీలు అప్పుడే ప్రచార పర్వాన్ని ప్రారంభించాయి. బీఆర్ఎస్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొంది ఇటీవల మరణించిన మాగంటి గోపినాథ్ భార్య మాగంటి సునీత పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ పోటీ చేయనున్నారు. బీజేపీ నుంచి ఇంకా ఎవరు పోటీ చేస్తారో క్లారిటీ లేదు. తాజాగా … Read more

Andhra News: తండ్రీ కుమారులు ఒకే పాఠశాలలో ఉపాధ్యాయులు

father son same school bobbili

Bobbili News: బొబ్బిలి పట్టణంలోని గొల్లపల్లి వేణుగోపాల పురపాలక ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బంకురు రామకృష్ణ కుమారుడు రాకేష్, మెగా డిఎస్సీలో సెలెక్ట్ అయ్యి అదే పాఠశాలలో అదే సబ్జెక్టు (ఆంగ్లం) ఉపాధ్యాయుడిగా ఎంపిక అయ్యాడు. తండ్రీ కుమారులు ఒకే పాఠశాలలో, ఒకే సబ్జెక్టులో బోధించడం ఇదే మొట్టమొదటిసారి. ఇది కేవలం ఉద్యోగ ఎంపిక కాదు – ఒక కుటుంబ కల నిజమైన చిన్న చరిత్ర. రామకృష్ణ ప్రస్తుతం పాఠశాలలో అనుభవజ్ఞుడిగా ఉండగా, రాకేష్ … Read more

Karur Stampede : కరూర్ తొక్కిసలాట.. సీబీఐ దర్యాప్తునకు సుప్రీం ఆదేశాలు

supreme orders cbi inquiry in karur stampede incident

Karur Stampede : కరూర్ తొక్కిసలాటపై సుప్రీం కోర్టు సీరియస్ అయింది. ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు చేయాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఈ ఘటనపై మద్రాసు హైకోర్టు సిట్ ను ఏర్పాటు చేసింది. సిట్ దర్యాప్తును కూడా ప్రారంభించింది. కానీ, సిట్ దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని, సిట్ దర్యాప్తు సక్రమంగా చేయడం లేదని టీవీకే పార్టీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. టీవీకే పార్టీ తరుపు లాయర్ల వాదనలను విన్న సుప్రీం కోర్టు, వెంటనే … Read more

రూ.6,300కే 5G ఫోన్! అమెజాన్ దీపావళి ఆఫర్‌లో లావా బోల్డ్ N1

Lava Bold N1 5G

దీపావళి స్పెషల్‌గా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో Lava Bold N1 5G స్మార్ట్‌ఫోన్ రూ.6,999కు లభిస్తోంది. HDFC డెబిట్/EMI ఆప్షన్ తో కొనుక్కుంటే రూ.699 ఎక్స్‌ట్రా డిస్కౌంట్ వస్తుంది. చివరికి మీరు రూ.6,300లకే ఈ ఫోన్ సొంతం చేసుకోవచ్చు. ఈ బడ్జెట్ ఫోన్‌లో 4K వీడియో రికార్డింగ్, 13MP డ్యూయల్ రియర్ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరా, 6.75 ఇంచ్ HD+ స్క్రీన్ (90Hz), 5000mAh బ్యాటరీ + ఫాస్ట్ ఛార్జింగ్, IP54 రేటింగ్, … Read more

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: నామినేషన్లు ఆరంభం

Jubileehills by election

జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈరోజు నుంచి అక్టోబర్ 21 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత 15న, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 17న నామినేషన్లు వేస్తారని సమాచారం. బీజేపీ అభ్యర్థిగా దీపక్ రెడ్డి ఖరారైనట్లు తెలుస్తోంది. అక్టోబర్ 22న నామినేషన్ల పరిశీలన, 24న ఉపసంహరణ చివరి తేదీ. అదే రోజు సాయంత్రం తుది అభ్యర్థుల జాబితా విడుదల. నవంబర్ 11న పోలింగ్, 14న యూసఫ్‌గూడలో ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడి కానున్నాయి. … Read more

Rains Damage Crops : అకాల వర్షం.. తడిసిన ధాన్యం.. రైతుల ఆందోళన

paddy grains soaked due to untimely rains in telangana

Rains Damage Crops : అకాల వర్షాలు రైతుల పాలిట శాపంగా మారుతున్నాయి. ఇటీవలే పంట కోసి చేతికొచ్చింది అని అనుకునే లోపే అకాల వర్షం రూపంలో రైతులకు సమస్యలు వచ్చేశాయి. వరి కోసి వడ్లను ఎండబెట్టిన రైతులను అకాల వర్షం కాటేసింది. నిన్నటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా కురిసిన అకాల వర్షాల వల్ల పలు మార్కెట్ యార్డలో ఎండబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఇంకో వారం అయితే ధాన్యాన్ని మార్కెట్ నుంచి … Read more