Mee Seva | మీసేవ కేంద్రాల ఏర్పాటుకు నోటిఫికేషన్
మన పత్రిక, వెబ్డెస్క్ : New Meeseva Centers in Rangareddy District. రంగారెడ్డి జిల్లాలో కొత్త మీసేవ కేంద్రాల ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ కేంద్రాల ద్వారా ప్రజలకు ప్రభుత్వ సేవలు సులభంగా అందుబాటులోకి రానున్నాయి. Rangareddy Meeseva Centers Notification 2025 మీసేవ కేంద్రాలు ఏర్పాటు చేయబడే మండలాలు: దరఖాస్తు వివరాలు: అర్హతలు: ఎంపిక ప్రక్రియ: మరింత సమాచారం కోసం: https://rangareddy.telangana.gov.in/notification-issued-for-new-meeseva-centers-in-rangareddy-district/