BSC Agriculture | కౌన్సెలింగ్ మరియు మెరిట్ లిస్ట్ విడుదల
మన పత్రిక, వెబ్డెస్క్ తెలంగాణలో 2025–26 విద్యా సంవత్సరానికి బీఎస్సీ వ్యవసాయ, వెటర్నరీ, హార్టికల్చర్ కోర్సుల రెండో దశ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. మెరిట్ లిస్ట్ కూడా ప్రచురించారు. ఈ కౌన్సెలింగ్ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, పీవీ నర్సింహారావు వెటర్నరీ, కొండాలక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయాల పరిధిలోని కోర్సులకు వర్తిస్తుంది. రెండో దశ కౌన్సెలింగ్ సెప్టెంబర్ 03 నుంచి 10 వరకు రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో నిర్వహించనున్నారు. మెరిట్ లిస్ట్ ఎఫ్‌సెట్ … Read more