MHSRB Doctor Jobs 2025 | 1623 డాక్టర్ పోస్టులు
మన పత్రిక, వెబ్డెస్క్ : తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (MHSRB) పరిధిలోని వైద్య సంస్థల్లో 1616 పోస్టులు, ఆర్టీసీ ఆసుపత్రిలో 7 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మల్టీ జోన్-1లో 858, మల్టీ జోన్-2లో 756 పోస్టులు ఉన్నాయి. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి 2025 సెప్టెంబర్ 8 నుంచి 22 వరకు గడువు ఉంది. Mhsrb doctor jobs notification 2025 telangana ఎంపికైన అభ్యర్థులకు 58,850 నుంచి 1,37,050 … Read more