Rajiv Arogya sri jobs | 27 ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు

మన పత్రిక, వెబ్​డెస్క్ : శ్రీ రాజరాజేశ్వరీ దేవస్థానం, వేములవాడ మరియు రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్, రాజన్న సిరిసిల్ల పరిధిలో పలు పోస్టుల భర్తీకి ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నోటిఫికేషన్ విడుదల చేశాయి. మొత్తం 27 ఖాళీలు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 28, 2025 లోపు దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు తమ విద్యార్హతలు, అనుభవం ఆధారంగా ఎంపిక చేయబడతారు. అన్ని పోస్టులకు ఎంప్లాయ్‌మెంట్ కార్డ్ తప్పనిసరి. Rajiv Arogya sri out sourcing jobs notification … Read more

IB Jio Notification 2025 | ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఉద్యోగాలు 2025

మన పత్రిక, వెబ్​డెస్క్ : ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్-II/టెక్ (JIO-II/Tech) పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ 2025 విడుదల చేసింది. మొత్తం 394 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 23, 2025 నుంచి ప్రారంభమై, సెప్టెంబర్ 14, 2025 రాత్రి 11:59 గంటలకు ముగుస్తుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఎంజినీరింగ్ డిప్లొమా, B.Tech, B.Sc (ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్), BCA లలో ఏదైనా ఉండాలి. వయోపరిమితి 18 … Read more

RAILWAY APPRENTICE : రైల్వేలో 2865 అప్రెంటిస్ ఉద్యోగాలు

మన పత్రిక, వెబ్​డెస్క్ : వెస్ట్ సెంట్రల్ రైల్వే (WCR) పరిధిలో 2865 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది 2865 railway apprentice notification అర్హత:సంబంధిత ట్రేడ్ లో 10వ తరగతి, ఇంటర్మీడియట్ లేదా ఐటిఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వయోపరిమితి:ఆగస్టు 20, 2025 నాటికి 19 నుండి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ ప్రకారం వయో సడలింపు ఉంటుంది. దరఖాస్తు గడువు:ఆగస్టు 30 నుండి సెప్టెంబర్ 29, 2025 వరకు ఆన్‌లైన్ … Read more

Hyderabad Jobs | నర్స్, సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలు

మన పత్రిక, వెబ్​డెస్క్ : హైదరాబాద్ లో నర్స్, సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలు – నోటిఫికేషన్ విడుదల స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ (SAA), శిశువిహార్, జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం, WCD & SC, హైదరాబాద్ పరిధిలో కాంట్రాక్ట్ పద్ధతిలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. Nurse and security Guard jobs in Hyderabad ఖాళీలు: నెలవారీ వేతనాలు: దరఖాస్తు విధానం:దరఖాస్తు ఫారమ్ ను డౌన్‌లోడ్ చేసుకొని, విద్యార్హత, అనుభవ సర్టిఫికెట్లతో … Read more

CRT JOBS | కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్ జాబ్స్

మన పత్రిక, వెబ్​డెస్క్ : CRT జాబ్స్ – హనుమకొండ జిల్లాలో గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. contract residential teacher jobs Hanumakonda ఎస్జీటీ, పీడీ, స్కూల్ అసిస్టెంట్, హిందీ పండిట్, టీపీ-2 పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. హనుమకొండ, జనగామ జిల్లాల్లోని ఆశ్రమ పాఠశాలల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. దరఖాస్తులను ఆగస్టు 30, 2025లోపు హనుమకొండలోని అంబేడ్కర్ భవన్ ఎదురుగా ఉన్న జిల్లా … Read more

MHSRB Doctor Jobs 2025 | 1623 డాక్టర్ పోస్టులు

మన పత్రిక, వెబ్​డెస్క్ :  తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (MHSRB) పరిధిలోని వైద్య సంస్థల్లో 1616 పోస్టులు, ఆర్టీసీ ఆసుపత్రిలో 7 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మల్టీ జోన్-1లో 858, మల్టీ జోన్-2లో 756 పోస్టులు ఉన్నాయి. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి 2025 సెప్టెంబర్ 8 నుంచి 22 వరకు గడువు ఉంది. Mhsrb doctor jobs notification 2025 telangana ఎంపికైన అభ్యర్థులకు 58,850 నుంచి 1,37,050 … Read more