Google Gemini AI : మీరు జియో సిమ్ వాడుతున్నారా? 5జీ ప్లాన్ రీచార్జ్ చేసుకున్నారా? అయితే మీకోసమే ఈ బంపర్ ఆఫర్. గూగుల్ జెమిని ఏఐ ప్రో టూల్ ను ఉచితంగా జియో యూజర్లకు అందిస్తున్నారు. అది కూడా 18 నెలల పాటు. రూ.35,100 విలువైన ప్రో ప్లాన్ ను జియో యూజర్లకు 18 నెలల పాటు ఉచితంగా ఇచ్చేందుకు జియో రెడీ అయింది.
ముందు 18 నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్నవాళ్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తించేది. ఇప్పుడు 25 ఏళ్లకు పైబడిన వాళ్లందరికి కూడా వర్తిస్తుంది. ఈ ఉచిత ప్లాన్ ను అందుకోవాలంటే మైజియో యాప్ లోకి వెళ్లి గూగుల్ జెమిని ఏఐ ప్రో అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత యూజర్ ని వెరిఫై చేసి గూగుల్ జెమిని ఏఐ ప్రో ను ఉచితంగా జియో అందిస్తుంది.
Advertisement
ఇవి కూడా చదవండి :
- టీమిండియాలో తీవ్ర విషాదం: క్యాన్సర్తో క్రికెటర్ రింకు సింగ్ తండ్రి కన్నుమూత!
- AP BRAGCET 2026: మార్చి 1న పరీక్ష.. మొబైల్లోనే ఇలా డౌన్లోడ్ చేసుకోండి!
- TG PGECET 2026 Notification : పీజీ ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్..
- మీ ఫేవరెట్ కలర్ ఏంటి? ఆ రంగును బట్టి మీరెలాంటి వారో ఇట్టే చెప్పేయొచ్చు!
- తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్: ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు ఎల్లో వార్నింగ్!
Advertisement
