Advertisement

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఆరుగురు మత్స్యకారుల మరణం: మాజీ సీఎం జగన్

మన పత్రిక: ఆరుగురు మత్స్యకారుల మరణానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆరోపించారు. మరణించిన మత్స్యకారుల కుటుంబ సభ్యులను ఆయన కలిసి పరామర్శించారు.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, మత్స్యకారుల పట్ల ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఆపదలో ఉన్న సమయంలో రాత్రి 10.30 గంటలకు బాధితులు కలెక్టర్ మరియు మెరైన్ సీఐకి సందేశాలు పంపినప్పటికీ, అధికారులు స్పందించలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement