Ibomma- Bappam : ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్ సైట్ల నుంచి ఇక కొత్త సినిమాలు డౌన్ లోడ్ చేసుకొని చూడలేరు. ఆయా వెబ్ సైట్ల నిర్వాహకుడు ఇమ్మడి రవిని ఇటీవలే పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అతడి దగ్గర్నుంచి ఆయా వెబ్ సైట్ల లాగిన్ వివరాలు తీసుకున్న సీసీఎస్ పోలీసులు ఆయా వెబ్ సైట్లను క్లోజ్ చేశారు. అతడి ఇంట్లో సోదాలు నిర్వహించి వందల హార్డ్ డిస్కులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అతడిని కస్టడీలోకి తీసుకొని విచారించేందుకు సోమవారం నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ ను పోలీసులు దాఖలు చేయనున్నారు. ఇమ్మడి రవిది వైజాగ్ కాగా… హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో నివాసముంటున్నాడు. ఇమ్మడి రవి బ్యాంక్ ఖాతాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఇమ్మడి రవిని చంచల్ గూడ జైలుకు తరలించారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- టీమిండియాలో తీవ్ర విషాదం: క్యాన్సర్తో క్రికెటర్ రింకు సింగ్ తండ్రి కన్నుమూత!
- AP BRAGCET 2026: మార్చి 1న పరీక్ష.. మొబైల్లోనే ఇలా డౌన్లోడ్ చేసుకోండి!
- TG PGECET 2026 Notification : పీజీ ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్..
- మీ ఫేవరెట్ కలర్ ఏంటి? ఆ రంగును బట్టి మీరెలాంటి వారో ఇట్టే చెప్పేయొచ్చు!
- తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్: ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు ఎల్లో వార్నింగ్!
Advertisement
