Cyclone : వర్షాకాలం ముగిసిన చలికాలం వచ్చినా వానలు మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. తెలంగాణలో వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. బంగాళాఖాతంలో తుఫాన్ బలపడే అవకాశం ఉండగా తెలుగు రాష్ట్రాల్లో వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Advertisement
తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదివారం వరకు అల్పపీడనం వాయుగుండంగా మారి రాబోయే నాలుగు రోజులు ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Advertisement
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News
Advertisement
Advertisement

