H1B VISA 1 LAKH DOLLARS : అమెరికా H1B వీసాల వార్షిక ఫీజును ఒక్కసారిగా లక్ష డాలర్లకు (సుమారు ₹83 లక్షలు) పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఫీజు నామమాత్రంగా ఉండేది. ఈ పెంపుతో అమెరికా వెళ్లాలనుకునే చాలా మంది భారతీయుల కలలు అస్తమించే ప్రమాదం ఉంది.
H1B వీసా ద్వారా అమెరికా వెళ్లే విదేశీయులలో 70% మందికి పైగా భారతీయులే ఉంటారు. రెండో స్థానంలో చైనా ఉంది. ఏటా సుమారు 85,000 హెచ్1బి వీసాలను అమెరికా లాటరీ పద్ధతిలో కేటాయిస్తుంది. ఇదిగాక, ట్రంప్ సర్కారు గోల్డెన్ కార్డును కూడా ప్రవేశపెట్టింది. దీని విలువ 10 లక్షల డాలర్లు. దీనిని కొనుగోలు చేసిన వారికి అమెరికా పౌరసత్వం లభిస్తుంది.
Advertisement
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
