Saroornagar bathukamma Guinness Record: సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించిన మెగా బతుకమ్మ గ్రాండ్ ఈవెంట్ గిన్నీస్ వరల్డ్ రికార్డుల్లో చోటు దక్కించుకుంది. రెండు రికార్డులు — ఒకటి: 11 అడుగుల వెడల్పు, 68 అడుగుల ఎత్తు, 7 వేల టన్నుల పూలతో ఏర్పాటు చేసిన అతిపెద్ద బతుకమ్మ. రెండోది: ఒకేసారి 1354 మంది మహిళలు లయబద్ధంగా బతుకమ్మ పాటలు పాడుతూ నర్తించడం.
ఈ ఘన కార్యక్రమంలో మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు, హైదరాబాద్ మేయర్ విజయ లక్ష్మీ పాల్గొన్నారు. మంత్రి సీతక్క పాడిన బతుకమ్మ పాట అందరినీ ఆకట్టుకుంది.
Advertisement
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్‌కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్‌షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్‌లో చీలిక… బీజేపీలో విలీనం?
Advertisement
