Gold Price Today: దసరా పండుగ వచ్చేసింది. అందుకే మధ్య తరగతి కుటుంబాలు బంగారు దుకాణాల బాట పట్టాయి. కొత్త అల్లుళ్లకు చైన్, బ్రాస్లెట్ ఇవ్వాలనే ఉద్దేశంతో కొనుగోలు పెరిగింది.
అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, రూపాయి విలువ తగ్గుదల, షేర్ మార్కెట్ లో అనూహ్య మార్పుల నేపథ్యంలో మదుపురులు బంగారం వైపు చూస్తున్నారు. నిన్నటితో పోల్చితే 10 గ్రాముల బంగారం ధర రూ.10 తగ్గింది. కానీ సాయంత్రం నుంచి మళ్లీ పుంజుకునే అవకాశం ఉంది.
Advertisement
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1,15,470. 22 క్యారెట్లది రూ.1,05,320. 18 క్యారెట్లది రూ.86,660. కిలో వెండి ధర మాత్రం రూ.1,48,900గా స్థిరంగా ఉంది.
ఇంకా వివరాలు త్వరలో.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
