Fireboltt Ninja Call Pro Plus : ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్ మాత్రమే కాదు.. స్మార్ట్ వాచ్ పెట్టుకోవడం కూడా కామన్. స్మార్ట్ ఫోన్, స్మార్ట్ వాచ్ అనేది కామన్ గా ఉపయోగించే గ్యాడ్జెట్స్. అందుకే స్మార్ట్ వాచ్ ల సేల్స్ రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. స్మార్ట్ వాచ్ లపై ఈ మధ్య భారీగా డిస్కౌంట్లను కూడా అందిస్తున్నాయి ప్రముఖ బ్రాండ్స్.
తాజాగా ఫైర్ బోల్ట్ కంపెనీకి చెందిన నింజా కాల్ ప్రో ప్లస్ స్మార్ట్ వాచ్ ను భారీ డిస్కౌంట్ ధరకు అందిస్తున్నారు. ఎన్నో బెస్ట్ ఫీచర్స్ ఉన్న ఈ వాచ్ అసలు ధర రూ.19,999. కానీ, ఆన్ లైన్ లో ఈ వాచ్ పై 95 శాతం వరకు డిస్కౌంట్ లభించనుంది. జియో మార్ట్ లో అయితే 95 శాతం డిస్కౌంట్ అందిస్తుండగా, అందులోనూ కొన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డ్స్ ఉంటే మరి కొంత డిస్కౌంట్ కూడా లభిస్తోంది. అన్నీ కలిపి ఈ వాచ్ కేవలం రూ.699 కే లభించనుంది. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లాంటి ఈకామర్స్ సైట్లలో ఈ వాచ్ ధర కొంచెం ఎక్కువే ఉన్నా, జియోమార్ట్ లో బెస్ట్ డిస్కౌంట్ తో లభిస్తోంది.
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News

