ప్రముఖ IT సాఫ్ట్వేర్ కంపెనీ (Soft were) అయిన కాగ్నిజెంట్ లో (Cognizant) ఫ్రెషర్స్ (Freshers) కి అదిరిపోయే జాబ్ Recruitments నోటిఫికేషన్ వచ్చేసింది. ఇండియాలో ఉన్న అన్ని IT లొకేషన్లలో ఈ జాబ్స్ అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. (BCA, BSc, BA, BBA, BCom, Bvoc, BMS) గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులు ఈ జాబ్స్ కి అర్హులు. ముఖ్యంగా 2024, 2025 లో డిగ్రీ పూర్తి చేసిన యువతీ యువతీ యువకులకు ఇది గొప్ప సదావకాశమని చెప్పాలి.
అయితే analyist trainee ఉద్యోగాలకు భారీ మొత్తంలో భర్తీ చేయనున్నారు కాగ్నిజెంట్ (Cognizant) కంపెనీ. అయితే ఈ ఉద్యోగాలు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 15th January 2026. ఇక ఈ కింద ఉండే అప్లై లింక్ ని ఉపయోగించి ఈ ఉద్యోగాలని అప్లై చేసుకోవచ్చు.
Advertisement
Apply Link: https://tinyurl.com/ymnpn62n
ఇవి కూడా చదవండి :
Advertisement
