Advertisement

Cognizant Freshers Recruitment : కాగ్నిజెంట్ లో ఫ్రెషర్స్ కి ఉద్యోగాల ప్రకటన…

ప్రముఖ ఐటి సాఫ్ట్వేర్ కంపెనీ అయిన కాగ్నిజెంట్ (Cognizant) నుండి మళ్ళీ ఉద్యోగాల ప్రకటన వచ్చేసింది. వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కాగ్నిజెంట్ లో అనలిస్ట్ ట్రైనీ (Analyst Trainee) ఉద్యోగాలకు రిక్రూట్ మెంట్ జరుగుతున్నట్టు సంస్థ ప్రకటించింది. ఇక ఈ ఉద్యోగాలు పాన్ ఇండియా (Pan India) లెవెల్లో అన్ని ప్రధాన నగరాల్లో ఉన్న కాగ్నిజెంట్ ఆఫీసుల్లోనూ ఉండనున్నాయి.

ఇక అనలిస్ట్ ట్రైనీ ఉద్యోగాలకు ఫ్రెషర్స్ కి మాత్రమే ఉండనున్నాయి. (BCA, BSc, BA, BBA, BCom, Bvoc, BMS) గ్రూపుల్లో గ్రాడ్యుయేషన్ (Graduation) డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు నిరుద్యోగులు ఈ ఉద్యోగాలకు అర్హులు. 2024, 2025 సంవత్సరాల్లో డిగ్రీ ఫినిష్ చేసిన వారికి అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఇక అనలిస్ట్ ట్రైనీ ఉద్యోగాలకు ఈ నెల అనగా ఫిబ్రవరి (15th February) వరకు అప్లై చేసుకోవచ్చని సమాచారం. ఈ కింది లింక్ ని ఉపయోగించి కాగ్నిజెంట్ లో అనలిస్ట్ ట్రైనీ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

Advertisement

Apply Link: https://tinyurl.com/ymnpn62n

Advertisement