Bus Accident : తెలుగు రాష్ట్రాల్లో వరుసగా బస్సు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికే కర్నూలు, చేవెళ్ల బస్సు ప్రమాదాల్లో చాలామంది మృత్యువాత పడ్డారు. ఆ తర్వాత కూడా చాలా బస్సులు ప్రమాదాలకు గురయ్యాయి. తాజాగా జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ వద్ద మరో బస్సు ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ – వరంగల్ హైవేపై ఈ ఘటన చోటు చేసుకుంది. రోడ్డుపై నిలిపి ఉంచిన ఇసుక లారీని వెనుక నుంచి ఆర్టీసీ రాజధాని బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. ఆరుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.
ఇవి కూడా చదవండి :
- టీమిండియాలో తీవ్ర విషాదం: క్యాన్సర్తో క్రికెటర్ రింకు సింగ్ తండ్రి కన్నుమూత!
- AP BRAGCET 2026: మార్చి 1న పరీక్ష.. మొబైల్లోనే ఇలా డౌన్లోడ్ చేసుకోండి!
- TG PGECET 2026 Notification : పీజీ ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్..
- మీ ఫేవరెట్ కలర్ ఏంటి? ఆ రంగును బట్టి మీరెలాంటి వారో ఇట్టే చెప్పేయొచ్చు!
- తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్: ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు ఎల్లో వార్నింగ్!
Advertisement
