WhatsApp
Advertisement

Dharmendra : బాలీవుడ్ స్టార్ ధర్మేంద్ర కన్నుమూత

Dharmendra : బాలీవుడ్ స్టార్ నటుడు ధర్మేంద్ర ఇక లేరు. ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 89 ఏళ్లు. శ్వాసకోశ సమస్యలతో ఆయన గత కొంత కాలంగా బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అక్కడే చికిత్స పొందుతూ మరణించారు.

ధర్మేంద్ర బాలీవుడ్ లో కొన్ని వందల సినిమాల్లో నటించారు. 1997 లో ఫిలింఫేర్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు వరించింది. 2012 లో ఆయనకు పద్మభూషణ్ అవార్డు లభించింది.

Advertisement
Advertisement