Balapur ganesh laddu auction 2025: హైదరాబాద్ లోని బాలాపూర్ గణేశ్ లడ్డూ ఈ ఏడాది రూ.35 లక్షలకు అమ్ముడైంది. గతేడాది రూ.30.01 లక్షలకు పలికిన ఈ లడ్డూ ధర ఈ ఏడాది కొత్త రికార్డు సృష్టించింది. కర్మన్సట్ కు చెందిన లింగాల దశరథ్ గౌడ్ ఈ లడ్డూను దక్కించుకున్నారు.
1994లో రూ.450తో ప్రారంభమైన ఈ లడ్డూ వేలం క్రమంగా రూ.లక్షలకు చేరుకుంది. ఈ ఏడాది 38 మంది వేలంలో పాల్గొని ధరలు పెంచారు. ప్రతి ఏటా గణేశ్ నవరాత్రుల సందర్భంగా జరిగే ఈ వేలం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
Advertisement
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
ఇవి కూడా చదవండి :
Advertisement
