డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్చరర్స్ పోస్టులకు నోటిఫికేషన్

హుస్నాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్చరర్స్ పోస్టులకు నోటిఫికేషన్ మన పత్రిక, వెబ్​డెస్క్ guest degree lecturers jobs notification సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కామర్స్ విభాగంలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థులు పీజీలో 55 శాతం మార్కులు సాధించి ఉండాలి. అలాగే నెట్, సెట్ లేదా పీహెచ్డీ అర్హత కలిగి … Read more

ఏడేళ్లు కనిపించకపోతే చట్టపరంగా మృతుడిగా పరిగణించాలి: హైకోర్టు

మన పత్రిక, వెబ్​డెస్క్ missing 7 years dead High court order – ఏడు సంవత్సరాల పాటు ఎవరైనా కనిపించకపోతే చట్టప్రకారం వారు మరణించినట్లుగా పరిగణించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఇలాంటి కేసులో భర్త 21 ఏళ్ల క్రితం అదృశ్యమైన సంగతి పరిగణనలోకి తీసుకుంది. ఈ కేసులో భార్య ప్రస్తుతం క్యాన్సర్‌తో బాధపడుతోంది. కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడుతోంది. ఈ నేపథ్యంలో హైకోర్టు సానుభూతితో వ్యవహరించింది. భర్త అదృశ్యమైన నేపథ్యంలో ఆమెకు వారసత్వం కింద రావాల్సిన … Read more

Current affairs 31 august 2025 in telugu: పోటీ పరీక్షల కోసం ఆగస్టు 31, 2025 నాటి కరెంట్ అఫైర్స్

మన పత్రిక, వెబ్​డెస్క్ : UPSC, APPSC, BANK , TGPSC, RRB, బ్యాంకింగ్, SSC వంటి ప్రతిష్టాత్మక పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం మన పత్రిక నుండి ఆగస్టు 31, 2025కి సంబంధించిన కీలక కరెంట్ అఫైర్స్ అప్‌డేట్స్.

పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్‌ను ఓదార్చారు

మన పత్రిక, వెబ్​డెస్క్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) హైదరాబాద్ లోని అల్లు అరవింద్ ( Allu Aravind ) నివాసానికి వెళ్లారు. అల్లు కుటుంబ సభ్యులను పరామర్శించారు. దివంగత హాస్యనటుడు అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నం మరణం పట్ల సంతాపం తెలిపారు. అల్లు కనకరత్నం (94) అనారోగ్య కారణాలతో మరణించారు. ఆమె మరణం తర్వాత పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించారు. అల్లు అరవింద్, అల్లు అర్జున్‌లతో పాటు ఇతర కుటుంబ సభ్యులను … Read more

APSRTC Bus Fight: మహిళ, ప్రయాణికుడి మధ్య స్లిప్పర్ ఫైట్ వైరల్

మన పత్రిక, వెబ్​డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌లోని ఓ APSRTC బస్సులో సీటు వివాదం దారుణ స్థాయికి చేరింది. ఒక మహిళ తన షాల్‌తో సీటు రిజర్వ్ చేసినట్లు చెప్పుకున్న సీటులో కూర్చున్న ప్రయాణికుడిపై ఆమె తీవ్రంగా మాట్లాడి, చెంపదెబ్బలు కొట్టింది. ఆ తర్వాత తన స్లిప్పర్‌తో అతడి తలపై పలుమార్లు కొట్టింది. ప్రతిస్పందనగా అతడు కూడా తన స్లిప్పర్‌తో ప్రతిదాడి చేశాడు. ఇద్దరి మధ్య స్లిప్పర్‌లతో ఘర్షణ చోటుచేసుకుంది. ఘటనా స్థలంలో ఉన్న ఇతర మహిళలు జోక్యం … Read more

భోజనం చేసిన వెంటనే నిద్ర‌పోవ‌చ్చా

మ‌న ప‌త్రిక, వెబ్ డెస్క్ : తిన్న తర్వాత చాలామంది నిద్రపోవడం లేదా పని చేయడానికి కూర్చోవడం చేస్తుంటారు. అయితే, ఈ సాధారణ అలవాటు దీర్ఘకాలంలో ఆరోగ్యానికి హానికరం కావచ్చు. భోజనం తర్వాత తేలికపాటి కదలికలు చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని ఫిట్‌నెస్ నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు, జీర్ణక్రియ సమస్యలతో బాధపడేవారికి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. తిన్న తర్వాత కేవలం 5 నిమిషాల తేలికపాటి శారీరక శ్రమ కూడా మీ … Read more

తొగుటలో యూరియా కొరతపై రైతుల ఆందోళన

మన పత్రిక, వెబ్​డెస్క్రైతులకు యూరియా సరఫరాలో ప్రభుత్వం విఫలమైందని కాన్ గల్ సొసైటీ చైర్మన్ కె. హరికృష్ణారెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు జీడిపల్లి రాంరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ దోమల కొమురయ్య ఆరోపించారు. తొగుట మండలంలో యూరియా కోసం రైతులు రాస్తారోకో చేపట్టడంతో వారికి మద్దతుగా నిలిచారు. రైతులు గత రెండు రోజులుగా యూరియా కోసం రాత్రింబగలు తిరుగుతున్నారు. పండుగ, పబ్బం లేకుండా, వానా ఎండా లేకుండా చేతిలో ఖాళీ చేతులతో తిరుగుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని … Read more

Thalliki Vandanam: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం ( Thalliki Vandanam ) పథకం కింద ఇంకా నగదు పొందని అర్హులకు రూ.325 కోట్లు విడుదల చేయనుంది. ఇందులో భాగంగా కొత్తగా ప్రవేశించిన 1వ తరగతి, ఇంటర్ ఫస్టియర్ విద్యార్థుల తల్లులకు కూడా ₹13,000 జమ చేయనున్నారు. ఈ వారం నుంచి అర్హుల బ్యాంక్ ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. ఇప్పటికే తొలి విడతలో 67.27 లక్షల మందికి డబ్బులు అందాయి. రెండో విడతలో 5.5 లక్షల 1వ తరగతి, … Read more

AP Degree Admissions 2025: ఆంధ్రప్రదేశ్ డిగ్రీ అడ్మిషన్లు గడువు పొడిగింపు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిగ్రీ కోర్సులకు అడ్మిషన్ల రిజిస్ట్రేషన్ గడువును సెప్టెంబర్ 1, 2025 వరకు పొడిగించారు. విద్యార్థులు https://sche.ap.gov.in/ECET ద్వారా ఆన్‌లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. AP DEGREE ADMISSIONS 2025 DATE EXTENDED ముఖ్య తేదీలు: ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని విద్యార్థులు తమ ప్రాధాన్యత కళాశాలలు, కోర్సులను ఎంచుకోవాలని అధికారులు సూచించారు.

Aadhar Update: 5 నుంచి 15 ఏళ్ల విద్యార్థులకు ఆధార్ అప్డేట్ తప్పనిసరి

మన పత్రిక, వెబ్​డెస్క్ : దేశవ్యాప్తంగా పాఠశాలలో చదువుతున్న 5 నుంచి 15 ఏళ్ల వయసు గల విద్యార్థుల ఆధార్ వివరాలను తక్షణమే అప్డేట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ప్రకటించిన మేరకు, ఆధార్ సంఖ్య లేని విద్యార్థులు తల్లిదండ్రుల ద్వారా త్వరగా నమోదు చేయాలి. ప్రధాన అంశాలు: ఎందుకు ఈ చర్య? అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్యక్రమాన్ని అత్యవసర ప్రాధాన్యత గా తీసుకోవాలని కేంద్రం సూచించింది.